Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీహెచ్ఎంసీ కమిషనర్ తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాదులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై వీరిరువురూ చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు.

More Telugu News